Sharmila Son Raja Reddy Marriage: కొడుకు పెళ్ళిలో డాన్స్ తో దుమ్ములేపిన షర్మిల.. వైరలవుతున్న వీడియో
వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ లోని ఉమైద్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 17 న ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య వివాహ వేడుకలు ముగిశాయి. రాజా రెడ్డి, ప్రియా తలంబ్రాలు వేడుకకు సంబంధించిన పిక్స్ మీరు కూడా చూసేయండి.