Y.S Sharmila Son Marriage : 'అందులో నిజం లేదు..' క్లారిటీ ఇచ్చిన చట్నీస్!
షర్మిల తనయుడు రాజా రెడ్డి వివాహం త్వరలోనే జరగనుంది. రాజా రెడ్డి, ప్రియల పెళ్లి ఫిబ్రవరి 17 న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ఉమేద్ ప్యాలె్‌సలో నిర్వహించనున్నట్లు సమాచారం. జనవరి నెలలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో జరగనున్నట్లు తెలిసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/sharmila-meets-bhatti-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-14T185625.542-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-12T200403.141-jpg.webp)