YS Jagan Delhi Tour : వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఏపీ (Andhra Pradesh) లో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రధానమంత్రి,హోంమత్రి, రాష్ట్రపతిని కలవనున్నారు.
పూర్తిగా చదవండి..Jagan : కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు.
Translate this News: