Andhra Pradesh: వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా..ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్ అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరి కొందరిని నియమించారు. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు.

Jagan: 'జగన్ బాయ్ బాయ్'.. మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం..!
New Update

YSP Party: వైసీపీ పార్టీలో వరుసగా పదవుల నియామకాలు జరుగుతున్నాయి. నిన్న ప్రధాన కార్యదర్శులను నియమించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈరోజు మరికొన్ని అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. మొత్తం 15 అనుబంధ విభాగాలకు అధ్యక్షులు నియమితులయ్యారు.

అధ్యక్షులుగా వీరే..

వైయస్ఆర్ సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
-రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్‌ నాగిరెడ్డి
-రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
-రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషా
-రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి
-రాష్ట్ర మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్‌
-రాష్ట్ర వాలంటీర్‌ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్‌
-రాష్ట్ర వైయస్ఆర్ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి
-రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డి
-రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష
-రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోచం రెడ్డి సునీల్
-రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజు
-రాష్ట్ర గ్రీవెన్స్‌ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తి
-రాష్ట్ర వైయస్ఆర్ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు.. రామచంద్రారెడ్డి (ప్రైవేట్‌ స్కూళ్లు)ని చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్‌ స్కూళ్లు)ని
-రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.

Als Read:  Telangana: నిండుకుండలా శ్రీశైలం..మరో సారి గేట్లు ఎత్తే అకాశం

#ycp #ys-jagan #presidents #appointed
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe