Health Tips: జలుబు, కఫం ఉన్నప్పుడు ఆవిరి పట్టడం సాధారణం. అయితే ఆవిరిని తప్పుగా పడితే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. జలుబు చేసి ముక్కు మూసుకుపోయినట్లయితే ఆవిరి పడితే ఆ సమస్య తగ్గుతుంది. ఎగువ కఫం , ఇతర ఊపిరితిత్తుల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే బ్యూటీ కేర్లో భాగంగా స్టీమ్ వాడేవారు ఉన్నారు. ముఖంపై మొటిమలు కూడా ఆవిరి పట్టడం వల్ల తగ్గుతాయి. అయితే ఆవిరి పట్టినప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: ఇలా ఆవిరి పట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఖాయం..ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఆవిరిని 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి. అతిగా ఆవిరిపడితే ముక్కు లోపల ఉండే చిన్న వెంట్రుకలు కాలిపోయి.. అనేక శ్వాసకోశ సమస్యలతోపాటు కళ్లు పొడిబారటం, కంటివాపు, దురద, నొప్పి, వెలుతురు చూడలేకపోవడం వంటి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: