Latest News In TeluguHealth Tips: ఇలా ఆవిరి పట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఖాయం..ఈ జాగ్రత్తలు తీసుకోండి ఆవిరిని 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి. అతిగా ఆవిరిపడితే ముక్కు లోపల ఉండే చిన్న వెంట్రుకలు కాలిపోయి.. అనేక శ్వాసకోశ సమస్యలతోపాటు కళ్లు పొడిబారటం, కంటివాపు, దురద, నొప్పి, వెలుతురు చూడలేకపోవడం వంటి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 04 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn