Breath Lock: ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లలో నంబర్ లాక్, ప్యాటర్న్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్ (Fingerprint Lock) , ఫేస్ లాక్ లు(Face Lock) వచ్చాయి. వీటిని తీయడం చాలా కష్టమని నిపుణులు భావించినప్పటికీ అవి ఎంతో తెలికగా తీయవచ్చని కొందరు నిరూపించారు. నంబర్ లాక్ , ప్యాటర్న్ లాక్ ను చాలా మంది చాలా ఈజీగా తీసేసి ఫోన్లను అన్ లాక్ చేసేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Breath Lock: ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ ల కాలం పోయింది..ఇప్పుడు ఏకంగా బ్రీత్ తోనే!
రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్లను బ్రీత్ ద్వారా ఓపెన్ చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ లు వివిధ మార్గాల్లో ఓపెన్ చేస్తుండడంతో వాటి వల్ల అంత సెక్యూరిటీ లేదని భావించి కొత్త టెక్నాలజీని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Translate this News: