Breath Lock: ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ ల కాలం పోయింది..ఇప్పుడు ఏకంగా బ్రీత్ తోనే!
రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్లను బ్రీత్ ద్వారా ఓపెన్ చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ లు వివిధ మార్గాల్లో ఓపెన్ చేస్తుండడంతో వాటి వల్ల అంత సెక్యూరిటీ లేదని భావించి కొత్త టెక్నాలజీని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/09/25/breath-2025-09-25-16-24-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/breath-jpg.webp)