/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T213838.294.jpg)
All Party Meeting: కేంద్రమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా.. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని బిజూ జనతాదళ్, బిహార్కు ప్రత్యేక హోదా కోసం ఆర్జేడీ, లోక్జనశక్తి డిమాండ్ చేస్తున్నాయి. బిహార్కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వాలని జేడీయూ చేస్తోంది. మరి కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.