కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కీలక పదవి..
తెలంగాణ శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్ పర్సన్ గా పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.