Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుండి ఫిర్యాదులు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Jagan : జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

EX CM Jagan Suspends Ex MLA Sidda Reddy : వైసీపీ (YCP) అధినేత, మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరి (Kadiri) మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుంచి పార్టీ క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి. వాటిపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

publive-image

Also Read : నంద్యాలలో మైనర్ బాలికపై టెన్త్ క్లాస్ విద్యార్థులు గ్యాంగ్ రేప్

Advertisment
Advertisment
తాజా కథనాలు