Winter Workout: చలికాలంలో ఎక్సర్‌సైజ్ ఇబ్బందిగా ఉందా..? అయితే ఇలా ట్రై చేయండి

వర్కౌట్ చేయడం చాలా ముఖ్యం. కానీ, చలికాలంలో వర్కౌట్ చేయాలనిపించదు. కానీ, చలికాలంలోని వర్కౌట్ సరిగ్గా చేయాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇలా వర్కౌట్ చేస్తే మానసికంగా ఫిట్‌గా ఉంటారు.

Winter Workout: చలికాలంలో ఎక్సర్‌సైజ్ ఇబ్బందిగా ఉందా..? అయితే ఇలా ట్రై చేయండి
New Update

చలికాలం వచ్చిందటే చాలు అందరూ బద్ధకం దుప్పట్లు కప్పుకుని హ్యాపీగా నిద్రపోతారు. ఈ చలికాలంలో ఎక్సర్‌సైజ్ చేయడం కష్టంగా ఉన్న అది ఆరోగ్యానికి చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే.. చలికాలంలో ఏ డౌట్ లేకుండా ఎక్సర్‌సైజ్ చేయాలంటే కాస్తా ఎంకరేజ్‌మెంట్ ఉంటే సంతోషంగా మీరు చేస్తారు. అయితే.. వేసవితో పోలిస్తే చలికాలంలో రెగ్యులర్‌ ఎక్సర్‌సైజ్‌లు, నడకకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందటున్నారు.
ఇది కూడా చదవండి: వంటగదిలో ఇలా చేస్తే చీమలు, పురుగులు పరార్‌
రోజూ ఇలా వర్కౌట్ చేస్తే..

  • రోజూ వార్మప్ చాలా ముఖ్యం. వర్కౌట్ ముందు వార్మప్ చేయకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  • బాడీ రక్త ప్రసరణ మెరుగ్గా చేసి, కండరాల పనితీరుని మెరుగ్గా చేస్తుంది.
  • కండరాల ఒత్తిడి, నొప్పిని తగ్గించడం వలన వర్కౌట్ చేసేటప్పుడు గాయాలను తగ్గిస్తుంది.
  • చలికాలంలో ఎక్కువగా నీరు తాగకపోతే డీహైడ్రేట్ అయ్యేలా చేస్తుంది.
  • చర్మం ద్వారా రక్త ప్రసరణ తగ్గిపోయి వేడి తగ్గుతుంది.
  • డీహైడ్రేట్ అయినప్పుడు అలసట, పొడి చర్మం, తలనొప్పి వంటి  ఇబ్బందులు వస్తాయి.
  • ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పుష్కలంగా నీరు తాగాలి.
  • చలికాలంలో వాకింగ్, జాగింగ్ హెల్త్‌కి మేలు చేస్తాయి.
  • ఈజీ వర్కౌట్స్ వల్ల గుండెకి మంచిది.
  • చల్లని వాతావరణంలో నడవడం, పరుగెత్తడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.
  • చల్లని గాలి మీ ఏకాగ్రత, ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
  • రోజూ ఇలా చేస్తే రెండూ అదనపు కిలోల బరువు తగ్గుతారు.
  • చాలామందికి బిజీ షెడ్యూల్‌ ఉండి వర్కౌట్ చేయడం కుదరదు.
  • లంచ్ టైమ్‌లో వర్కౌట్ చేస్తే తిరిగి శక్తితో వర్కౌట్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
  • సాధారణ వర్కౌట్స్ మానసికంగా, శారీరకంగా ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది.
  • పెరిగిన చలికి బాడీలో రక్త ప్రసరణ తగ్గుతుంది.
  • చలిలో బయట వర్కౌట్ చేసేటప్పుడు మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి.
  • బాడీని వెచ్చగా ఉండేలా చూస్తే వర్కౌట్‌ చేయడానికి సులువుగా ఉంటుంది.
  • గుండెలో రక్తప్రసరణ సజావుగా ఉండాలంటే చలికాలంలో రన్నింగ్‌, వాకింగ్‌ చేయాలి.

#health-benefits #tips #winter-workout
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe