YATRA 2 TEASER : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ లైఫ్ బేస్ చేసుకొని రూపొందించిన సినిమా యాత్ర 2 . మహి వి రాఘవ డైరెక్షన్ లో 2019లో వచ్చిన యాత్ర మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ యాత్ర 2 మూవీ టీజర్ రిలీజయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ నేపథ్యమున్న సినిమాలు రిలీజ్ చేసి ప్రచారాస్త్రాలుగా వాడుకోడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే .. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ట్రెండ్ లో సినిమాలో ఏమాత్రం వివాదాస్పద అంశాలున్నా చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ యాత్ర 2 టీజర్లో ఉన్న అంశాలు పరిశీలిద్దాం
పూర్తిగా చదవండి..YATRA 2 TEASER :యాత్ర 2 మూవీ రాజకీయ దుమారం లేపనుందా ?
మహి వి రాఘవ డైరెక్షన్ లో 2019లో వచ్చిన యాత్ర మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ యాత్ర 2 మూవీ టీజర్ రిలీజయింది.జగన్ పొలిటికల్ కెరీర్ లో జరిగిన పరిణామాలను టీజర్లో చూపించారు. ఓదార్పు యాత్ర నుంచి సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈ యాత్ర 2 ఉండబోతోంది.
Translate this News: