YATRA 2 TEASER :యాత్ర 2 మూవీ రాజకీయ దుమారం లేపనుందా ?
మహి వి రాఘవ డైరెక్షన్ లో 2019లో వచ్చిన యాత్ర మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ యాత్ర 2 మూవీ టీజర్ రిలీజయింది.జగన్ పొలిటికల్ కెరీర్ లో జరిగిన పరిణామాలను టీజర్లో చూపించారు. ఓదార్పు యాత్ర నుంచి సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈ యాత్ర 2 ఉండబోతోంది.
/rtv/media/media_files/2025/02/13/795jwRR41RXc4OkVMZFj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T213314.330-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ameena-jpg.webp)