Chat Lock Feature : వాట్సాప్తో చాలా కష్టమైన పనులను కూడా చాలా సులభంగా చేయవచ్చు. వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ప్రతిరోజూ కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఈ యాప్లో ప్రైవసీకి సంబంధించిన పలు ఫీచర్లను అందించగా ఇప్పుడు మరో ప్రత్యేక ఫీచర్ తెరపైకి రావడంతో భద్రత మరింత పెరగనుంది.
పూర్తిగా చదవండి..WhatsApp : ఛాట్ లాక్ ఫీచర్ తో వాట్సప్!
వాట్సప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. అలాంటిదే తాజాగా వాట్సప్ ఛాట్ లాక్ ఫీచర్ ను ప్రవేశపెడుతుంది. అసలు ఈ ఛాట్ లాక్ ఉపయోగాలు ఏంటో ఒకసారి లుక్కేయండి.
Translate this News: