New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-55-jpg.webp)
Wife Killed Husband At Vijayanagaram District:విజయనగరం గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులతో కలిసి భర్త అప్పన్నను భార్య దేవి హత్య చేసింది. భర్త తలపై రాయితో కొట్టి చున్నీతో మెడకు బింగించి చంపింది. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు గుర్తించారు.
తాజా కథనాలు
Follow Us