Vizag: భర్త రాసలీలలు..రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్న భార్య!

విశాఖపట్నానికి చెందిన వివేక్ అనే వ్యక్తి హరిత అనే యువతిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.కొంత కాలం క్రితం ఓ స్పాలో పరిచయమైన యువతితో సీతమ్మధార అపార్ట్‌మెంట్‌లో ఉండగా పట్టుకున్న హరిత వారిద్దరికీ దేహశుద్ది చేసింది.

New Update
Vizag:  భర్త రాసలీలలు..రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్న భార్య!

Vizag Husband Illegal Affair: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని..స్పా లో పరిచయమైన యువతి తో రాసలీలలు చేస్తున్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకుని దేహాశుద్ది చేసిన భార్య. విశాఖపట్నానికి చెందిన వివేక్ అనే వ్యక్తి హరిత అనే యువతిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.అయితే కొంత కాలం క్రితం ఓ స్పాలో పరిచయమైన యువతి తో సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు.

అంతేకాకుండా ఆమె పై మోజుతో ఆమెకు విలువైన బహుమతులలను అందజేశాడు. సీతమ్మధార అపార్ట్‌మెంట్‌లో ప్రియురాలితో ఉండగా పట్టుకున్న హరిత వారిద్దరికీ దేహశుద్ది చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన హరిత.

Also Read: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి!

Advertisment
తాజా కథనాలు