Maha Shivaratri 2024 : హిందు పండుగల్లో మహా శివరాత్రి(Maha Shivaratri) ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగ. భక్తులంతా ఉపవాసం ఉండి శివున్ని(Lord Shiva) కొలుస్తారు. ప్రతి నెల మాస శివరాత్రి అని జరుపుకుంటున్నప్పటికీ ఏడాదికి ఓ సారి వచ్చే మహా శివరాత్రి మాత్రం ఎంతో విశేషమైనది. శివరాత్రి రోజున భక్తులు అభిషేకాలు, ఉపవాసం(Fasting), జాగారణం వంటివి చేస్తుంటారు. ఇవాళే మహాశివరాత్రి..!
పూర్తిగా చదవండి..Maha Shivaratri : మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలి!
ఉపవాసం అంటే మనస్సు, దేహం, ఆత్మ అన్ని కూడా శివునికి దగ్గరగా ఉండడమే అని వేద పండితులు వివరిస్తున్నారు. మనస్సును శివయ్యకు దగ్గరగా ఉంచాలంటే ఉపవాసం ఉండి శివున్ని ధ్యానించాలి. ఉపవాసం ఉండడం వల్ల శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది.
Translate this News: