బ్రెయిన్ స్ట్రోక్‌ను పక్షవాతం అని కూడా అంటారు. ఇదొక ప్రాణాంతక వ్యాధి. ఈ సమస్య ఎక్కువగా 50 ఏళ్ల పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా , ఈ సమస్య 30 నుండి 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా పెరిగింది. చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ వ్యాధి గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అందుకే బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Stroke Day 2023: స్ట్రోక్ ఎలా వస్తుంది? చలిలో దీని ప్రమాదాన్ని పెంచే కారణాలు ఏంటి?
బ్రెయిన్ స్ట్రోక్ ఒక తీవ్రమైన వ్యాధి. ఇది ప్రాణాంతకం కూడా. శీతాకాలంలో దీని ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ సమస్య 50 ఏళ్ల తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా 30 నుండి 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా పెరిగింది. చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Translate this News: