Stroke Day 2023: స్ట్రోక్ ఎలా వస్తుంది? చలిలో దీని ప్రమాదాన్ని పెంచే కారణాలు ఏంటి?
బ్రెయిన్ స్ట్రోక్ ఒక తీవ్రమైన వ్యాధి. ఇది ప్రాణాంతకం కూడా. శీతాకాలంలో దీని ప్రమాదం మరింత పెరుగుతుంది. ఈ సమస్య 50 ఏళ్ల తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా 30 నుండి 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా పెరిగింది. చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.