Ice Water Benefits: ముఖ సౌందర్యానికి ఎన్నో క్రీమ్‌లు, సౌందర్య లేపనాలు వాడుతూ ఉంటారు. కానీ.. అవన్నీ ఐస్ వాటర్ ట్రిక్ ముందు పని చేయవని సౌందర్య నిపుణులు అంటున్నారు. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్ని ఎక్కవగా ఫాలో చేస్తున్నారట. అందుకే వాళ్లంతా నలభైలు దాటిన కూడా టీనేజ్‌లో ఉన్నట్లే కనిపిస్తున్నారు. అయితే.. అసలు ఐస్‌వాటర్ చర్మ సౌందర్యాన్ని ఎలా కాపాడుతుంది..? ఇది ఎంత మేలు చేస్తుందనే ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Ice Water Benefits: ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ఏమవుతుంది..?
ముఖ సౌందర్యానికి ఎన్నో క్రీమ్‌లు వాడుతూ ఉంటారు. అవన్నీ ఐస్ వాటర్ ట్రిక్ ముందు పని చేయవని.. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్ని ఫాలో చేస్తున్నారు. రోజూకి 3,4 సార్లు ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కుంటే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.
Translate this News: