శబరి నదికి వరద బీభత్సం..38 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. రెండు రోజులు నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అల్పపీడన ప్రభావంతో మళ్లీ వరదలు వస్తాయోమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరికి మళ్లీ వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bhadrachalam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/shabari-nadi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kakinada-fish-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-22.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-24-at-8.31.19-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rains-fet2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/alluri-seetharamraju-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Maharashtra-Gujarat-Destruction-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Bhadrachalam-Godavari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Dhavaleswaram-jpg.webp)