నెలన్నర రోజులుగా జైల్లో ఉంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ట్రై చేస్తున్నా బెయిల్ మాత్రం దొరకడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 8,9 తేదీలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ నేఫథ్యంలో చంద్రబాబు న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అంటూ రాసినట్టు నిన్న ఒక లేఖ బయటకు వచ్చింది. అయితే అది ఫేక్ అని…జైలు నుంచి అలాంటి లేఖ ఏదీ తాము జారీ చేయలేదని రాజమండ్రి కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్. రాహుల్ స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Chandrababu:అది చంద్రబాబు రాసినది కాదు..జైలు అధికారి ఎస్.రాహుల్
నిన్న న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ అంతిమంగా గెలుస్తుంది అంటూ ఓ లేఖ బయటకు వచ్చింది. చంద్రబాబే ఈ లేఖను రాసినట్టు చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ ఆ లేఖను బాబు రాయలేదని...అది ఎవరో సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు.
Translate this News: