Parliamenet Building: భారీ వర్షాలు.. కొత్త పార్లమెంట్ భవనంలో వాటర్ లీకేజ్

ఢిల్లీలో భారీ వర్షాలకు కొత్త పార్లమెంట్ భవనంలో లీకేజ్ అయ్యింది. భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు లీకవుతోంది. నీటిని పట్టేందుకు సిబ్బంది ఓ ప్లాస్టిక్‌ బకెట్‌ను పెట్టారు. కొత్త పార్లమెంటు పైకప్పు నుంచి వాటర్ లీకవ్వడంతో విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.

New Update
Parliamenet Building: భారీ వర్షాలు.. కొత్త పార్లమెంట్ భవనంలో వాటర్ లీకేజ్

ఢిల్లీలో భారీ వర్షాలకు కొత్త పార్లమెంట్ భవనంలో లీకేజ్ అయ్యింది. భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు లీకవుతోంది. నీటిని పట్టేందుకు సిబ్బంది ఓ ప్లాస్టిక్‌ బకెట్‌ను పెట్టారు. కొత్త పార్లమెంటు పైకప్పు నుంచి వాటర్ లీకవ్వడంతో విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఓ వైపు పేపర్ లీకేజ్ మరోవైపు వాటర్ లీకేజ్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.

Also read: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్‌ వర్తింపజేయాల్సిందేనా ?

Advertisment
తాజా కథనాలు