Viral Video: చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటారు. ఎక్కువ శాతం కుక్కలను పెంచుకుంటారు. రకరకాల బ్రీడ్స్‌కు చెందిన కుక్కలు ఉంటాయి. అలాగే.. మరికొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. చిన్న చిన్న పిల్లి కూనలు చాలా క్యూట్‌గా ఉంటాయి. ఇక అవి చేసే అల్లరి ఎంతగానో అలరిస్తుంటాయి. ఈ సాదు జంతువుల కారణంగా ప్రజల మానసికంగానూ ఆనందంగా ఉంటారు. అందుకే.. ఎక్కువగా కుక్కలు, పిల్లులను తమ ఇళ్లలో పెంచుకుంటారు. అయితే, తాజాగా ఓ పిల్లికి సంబంధించిన మోస్ట్ బ్యూటీఫుల్, హార్ట్ టచింగ్ వీడియో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Watch Video: ఇంత అందంగా అమ్మాయి కూడా అలగదేమో.. క్యూట్ వీడియో అస్సలు మిస్సవ్వొద్దు..!
చిన్న పిల్లలు అలగడం చూశాం.. అమ్మాయిలు అలగడం చూశాం.. భార్యలు అలగడం చూశాం.. కానీ, పిల్లి అలగడం ఎప్పుడైనా చూశారా? అలిగి తన ముఖాన్ని కూడా చూయించనంటూ మారాం చేయడం ఎప్పుడైనా చూశారా? తాజాగా పిల్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. యజమానిపై అలిగిన పిల్లి ముఖం కూడా చూపలేదు.
Translate this News: