Telangana IAS Officers Transferred: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ట్రాన్స్ కో, జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్విని నియమించింది. హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించారు. డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్‌ను నియమించారు. అగ్రికల్చర్ డైరెక్టర్‌గా డాక్టర్ బి గోపి ని నియమించారు.
పూర్తిగా చదవండి..తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. పలువురు అధికారుల బదిలీలు..
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలక స్థానాల్లో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్ కో, జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్విని నియమించింది.
Translate this News: