Note For Vote Case: 2015లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై రేపు సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి (CBI) అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Note For Vote Case: రేపు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ కేసు విచారణ
2015లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Translate this News: