Vivo V30 Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్(Smart Phone) కంపెనీ అయినా వివో తన వివో వీ30 ప్రో(Vivo V30 Pro) స్మార్ట్ ఫోన్ ఈనెలలో లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 28న లాంచ్ అవుతుందని లీక్స్ ను బట్టి తెలుస్తోంది. ఈ మద్యే వీవో వీ30స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచ్‌కు ముందు, హ్యాండ్‌సెట్‌లో 3డి కర్వ్డ్ డిస్ప్లే(3D Curved Display) ఉంటుందని, కెమెరాలో జీస్ లెన్స్ ఉంటుందని వివో వెల్లడించింది. వివో వెబ్సైట్ ల్యాండింగ్ పేజీ ప్రకారం, వివో వీ30 ప్రో ఫిబ్రవరి 28న థాయ్‌లాండ్‌లో విడుదల కానుంది. లాంచ్ చేయబోయే కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెక్స్, ఫీచర్లు, కెమెరా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Vivo V30 Pro : త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న వివో వీ30 ప్రో..ధర, ఫీచర్లు ఇవే..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ వివో వీ 30 ప్రోను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 28న థాయ్ లాండ్ లో విడుదల కానుంది. దీనికి సంబంధించి ప్రీ ఆర్డర్లు షురూ అయ్యాయి. గ్రీన్ సీ, నైట్ స్కై బ్లాక్, పెరల్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది.
Translate this News: