బర్త్ డే రోజు రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ!

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (100*) వన్డేల్లో 49వ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్‌ను సమం చేశాడు. సచిన్‌ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేయగా.. విరాట్ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకోవడం విశేషం.

బర్త్ డే రోజు రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ!
New Update
#century #india-legend-sachin-tendulkar #virat-kohli
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe