సినిమాJr NTR : ఓటు వేసేందుకు వచ్చి అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. వీడియో వైరల్! నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పట్ల ఎంతటి ఆప్యాయత చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.తాను ఎలాంటి ఈబెంట్ కి వచ్చినా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడే మాటలు ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. By Anil Kumar 13 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNaga Chaitanya Mother : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగచైతన్య తల్లి.. ఫోటో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! చైతూ పెళ్ళిలో లాంగ్ హెయిర్ తో కనిపించిన తల్లి లక్ష్మి.. ఇప్పుడు మాత్రం గుర్తుపట్టనంతగా మారిపోయింది. తాజాగా చైతూ మదర్స్ డే సందర్భంగా తన తల్లితో ఉన్న ఓ క్యూట్ పిక్ ని ఇన్ స్టా లో షేర్ చేశాడు. అందులో చైతూ తల్లి లక్ష్మి తక్కువ జుట్టుతో గుర్తుపట్టని విధంగా కనిపించింది. By Anil Kumar 13 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAsaduddin Owaisi: గల్లీ పిల్లలతో క్రికెట్ ఆడిన అసదుద్దీన్ ఓవైసీ.. వీడియో వైరల్! ఎన్నికల ప్రచారం ముగియడంతో నాయకులంతా ఖాళీ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడి అందరినీ అలరించగా.. అసదుద్దీన్ ఓవైసీ తన నివాసం దగ్గర పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 12 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNarendra Modi: నాకు వారసులు మీరే.. మోదీ ఎమోషనల్! నాకు దేశంలో ఉండే ప్రజలే వారసులని.. దేశ ప్రజలు తప్ప తనకు వేరేవరు లేరని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం హుగ్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. By Bhavana 12 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Mega Family : పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ.. ఇక వార్ వన్ సైడేనా? తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఘనత మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం.. మెగా కుటుంబలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. మరి ఆ అలకలు ఏంటో..అసలు ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే. By Bhavana 10 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWhatsApp Stickers: వాట్సాప్ నుంచి క్రేజీ అప్డేట్ కొంతమంది వినియోగదారుల కోసం వాట్సాప్ స్టిక్కర్ ఎడిటర్ ఫీచర్‌ను విడుదల చేస్తుందని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాట్సాప్ స్టిక్కర్ క్రియేషన్ షార్ట్‌కట్‌లను పరిచయం చేయడానికి కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోందని కొత్త ఆన్లైన్ నివేదిక సూచిస్తుంది. By Lok Prakash 10 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAadhaar: దొంగల నుంచి మీ ఆధార్‌ను కాపాడుకోండి! ఆధార్ నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో అమ్ముడవుతున్నట్లు నివేదికలు వచ్చాయి. కాబట్టి, మీరు మీ ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆర్టికల్ లో మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను మీరు ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం. By Lok Prakash 10 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMani Shankar Aiyar: పాకిస్తాన్ కి గౌరవం ఇవ్వండి.. లేదంటే అణుబాంబు పడుతుంది.. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వైరల్ పాకిస్తాన్ కి గౌరవం ఇవ్వాలని.. లేదంటే అణుబాంబు మనపై వేసేస్తారనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మణిశంకర్ అయ్యర్. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పెద్ద దుమారం రేగింది. ఆయన ఏమన్నారో పూర్తి వివరాలు వీడియోతో సహా ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 10 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMusk | X లో బాట్ సమస్యకు పరిష్కారం తెచ్చిన ఎలోన్ మస్క్ X గత నెలలో స్పామ్ ఖాతాలపై వేటు ప్రారంభించింది, దీని ఫలితంగా చాలా మంది వినియోగదారులు ఫాలోవర్లను కోల్పోయారు. దేనికి పరిష్కారంగా ఎలోన్ మస్క్ కొత్త ప్లాన్ ఇదే పూర్తి వివరాలు ఇక్కడ చదవండి. By Lok Prakash 09 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn