Koo App: దేశీయ సోషల్ మీడియా యాప్ 'కూ' మూతపడింది..
ఎలాన్ మస్క్ యొక్క X తో పోటీ పడుతున్న భారతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ KOO App ఇప్పుడు మూతపడింది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఎలాన్ మస్క్ యొక్క X తో పోటీ పడుతున్న భారతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ KOO App ఇప్పుడు మూతపడింది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
అబార్షన్ నిషేధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అబద్ధాలు చెబుతున్నారని ఎలాన్ మస్క్ తీవ్రంగా విమర్శించారు.
మీరు Vodafone Idea వినియోగదారులు అయితే, ఈరోజే మీ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకోండి, ఎందుకంటే మీరు పాత ధరలకే రీఛార్జ్ చేసుకునేందుకు ఇదే చివరి అవకాశం. వార్షిక ప్లాన్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా మీరు రూ. 600 ఆదా చేయొచ్చు.
మహారాష్ట్రలోని సిప్లాన్ లో ఓ రహదారిపై భారీ మొసలి హల్ చల్ చేసింది. సిప్లాన్ సమీపంలో ఉన్న నదిలో మూడు మొసళ్లు ఉన్నాయి.అయితే గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పై మొసలి రావటంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.ఓ వ్యక్తి తీసిన ఈ వీడియో వైరల్ గా మారింది.
మొబైల్ ఎగుమతులకు సంబంధించి ఒక నివేదిక వచ్చింది, అందులో భారతదేశం మొబైల్ ఎగుమతులలో చైనా మరియు వియత్నాంలను వెనుకకు నెట్టివేసిందని చెప్పబడింది. ఈ మొబైల్ ఎగుమతి 40 శాతానికి పైగా ఉంది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి.దీంతో మొసళ్లు రోడ్లపై దర్శనమిస్తూ, వాహనదారులను భయానికి గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షం కురవడంతో.. ఓ మొసలి నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది.
మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Razr 50 Ultra జూలై 4న భారతదేశంలో విడుదల కాబోతుంది. ఈ ఫోన్ లో ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్, ఫోటో ఎన్హాన్స్మెంట్ ప్రో, సూపర్ జూమ్, కలర్ ఆప్టిమైజేషన్, స్టైల్ సింక్ మరియు AI మ్యాజిక్ కాన్వాస్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి.
2024 టీ20 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఐఫోన్‌తో కనిపించాడు. విరాట్ కోహ్లి వాడుతున్న ఐఫోన్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండడం గమనించవచ్చు. దాని బట్టి చుస్తే విరాట్ ఐఫోన్ 15 ప్రో వేరియంట్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది.
ఫోన్లలో లోడింగ్ స్పీడ్ పెంచటానికి బ్యాక్‌గ్రౌండ్ రన్నింగ్ యాప్ లను ఆఫ్ చేయాలి, ఇది RAMని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఫోన్ స్లో అవుతుంది మరియు వేడెక్కుతుంది. దీన్ని ఆపడానికి, నో బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఆప్షన్ని ఎంచుకొవాలి. తర్వాత, ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్‌లు ఆగిపోతాయి.