Google Pixel 9 Pro Fold: గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ కొత్త ఫోన్ లాంచ్.. డీటెయిల్స్ ఇవే..
గూగుల్ పిక్సెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Google Pixel 9 Pro Fold మరియు Pixel 9 Pro లాంచ్ వివరాలను గూగుల్ వెల్లడించింది. గూగుల్ అధికారిక టీజర్ లో డ్యూయల్-పిల్-ఆకారపు కెమెరా కటౌట్లతో అద్భుతమైన డిజైన్‌ను చూపించింది.