Ayodhya Ram lalla Idol: అయోధ్య బాల రాముని విగ్రహం చుట్టూ దశావతారాలు!
అయోధ్య రామమందిరంలో ఉన్న రాం లాలా విగ్రహం పై విష్ణుమూర్తి దశావతారాలు దర్శనం ఇస్తున్నాయి. వీటితో పాటు హనుమంతుల వారి రూపం కూడా స్వామి వారి విగ్రహం మీద చూడవచ్చు.
అయోధ్య రామమందిరంలో ఉన్న రాం లాలా విగ్రహం పై విష్ణుమూర్తి దశావతారాలు దర్శనం ఇస్తున్నాయి. వీటితో పాటు హనుమంతుల వారి రూపం కూడా స్వామి వారి విగ్రహం మీద చూడవచ్చు.
జల్లి కట్టు ఎద్దుకు బతికున్న కోడిపుంజును తినిపించిన సంఘటన తమిళనాడులో కలకలం రేపింది. జల్లికట్టు పోటీలకోసం ఎద్దును మచ్చిక చేసుకునేందుకు ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
నయనతార తన లేఖలో ఇటీవల మా అన్నపురాణి సినిమా పై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్ రాస్తున్నాను. దీనిని కేవలం ఒక సినిమాలానే తీయలేదు. స్ఫూర్తిని పెంచే విధంగా తీశాము. మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ నా హృదయ పూర్వక క్షమాపణలు తెలుపుతున్నాను.
గురువారం ఉదయం అయోధ్య రామ మందిర ట్రస్ట్ వారు రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఆలయాధికారులు విడుదల చేశారు. స్వామి వారి ముఖాన్ని పరదాతో కప్పి ఉంచారు. రాముల వారు బాల రామునిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
బస్సులో సీటుకోసం మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వెంకట్రావు పేట గ్రామం వచ్చేసరికి ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దీంతో సీట్ల కోసం తగువులాడిన మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
మాజీ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా 50 ఏళ్ల వయసులో లండన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి పట్టా పొందింది. దీంతో తన కుటుంబ సపోర్టుతోనే కల నిజమైందంటూ నెట్టింట పోస్ట్ పెట్టింది. భర్త అక్షయ్ కుమార్ సూపర్ విమెన్ అంటూ పొగిడేయగా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నటి, నిర్మాత ఛార్మీ కౌర్ చాలా రోజుల తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో జనాల దృష్టిని ఆకర్షించింది. 'నీవు లేక 2 ఏళ్లు. నీ కౌగిలిని చాలా మిస్ అయ్యాను. నీ ప్రేమను కోల్పోతున్నాను. నువ్వు లేకుండా జీవితం అసంపూర్ణం. మళ్లీ త్వరగా తిరిగి నా జీవితంలోకి రా' అంటూ ఎమోషనల్ అయింది.
తమిళనాడు లో పూజారులు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్దగా మారి ఒకరినొకరు కొట్టుకున్నారు. మీ అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చుకున్నారు.
రాబోయే వెబ్ సిరీస్ 'కిల్లర్ సూప్' కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేసినట్లు వస్తున్న వార్తలపై మనోజ్ భాజ్ పాయ్ స్పందించారు. ప్రమోషన్స్ కోసం పోస్ట్ చేసిన ఫొటో నిజమైనది కాదని, ఓ యువకుడి బాడీకి తన తలను అతికించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ వయసులో తనకు అంత సీన్ లేదన్నారు.