రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల స్పా సెంటర్‌గా మారింది. ఓ ఉపాధ్యాయురాలు చిన్న పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరగతి గదిలో టీచర్ పడుకుని ఉంటే ఓ పిల్లవాడు ఆమె కాళ్లు నొక్కుతుండగా.. పక్కన మరో టీచర్ హ్యాపీగా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆ విజువల్స్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు.
ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు ఉంటే అది మానసిక సమస్యే
టీచర్ పడుకుని ఉంటే ఓ పిల్లవాడు కాళ్లు నొక్కుతుండగా..
పాఠశాల అంటే విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునే దేవాలయం.. కానీ అలాంటి పాఠశాలలో ఉపాధ్యాయులు ఇలాంటి దారుణాలకు వడిగట్టడం బాధాకరం. ఇలా కొంతమంది టీచర్స్ చేస్తున్న పనులు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నాయి.
ఇది కూడా చదవండి: మార్కెట్‌లోకి కొత్త ట్రెండ్... ఫైనాపిల్ డేటింగ్