Viral Video Of Children Playing Anirudh Badass Song : టాలెంట్ (Talent) ఎవరిసొత్తు కాదురా.. అని నిరూపించారు ఈ చిన్నారులు. టాలెంట్ ఉన్నవారు లైఫ్ లో ఎదగడానికి ఎవరి సహాయం అవసరం లేదని, అదే వారిని ప్రపంచానికి పరిచయం చేస్తుందని ఈ వీడియోతో మరో సారి అర్థమైంది. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు.. అని ఆలోచిస్తున్నారా..? . అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము
పూర్తిగా చదవండి..Viral Video : అనిరుధ్ కన్నా నువ్వే తోపు.. గల్లీ కుర్రోడి మ్యూజిక్ కు నెటిజన్లు ఫిదా!
అబ్బసొత్తు కాదురా.. టాలెంట్ అని నిరూపించారు ఈ చిన్నారులు. కేవలం టేబుల్స్, బకెట్స్, స్టిక్స్ సహాయంతో లియో సినిమాలోని అనిరుధ్ హిట్ సాంగ్ 'బాదాస్ మా' అద్భుతంగా ప్లే చేసి ఔరా అనిపించారు. అనిరుధ్ ను తలదన్నేలా ఉందంటూ నెటిజన్లు వీరి వీడియోను వైరల్ చేస్తూ అభినందిస్తున్నారు.
Translate this News: