Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌.. క్వార్టర్ ఫైనల్‌లోకి వినేష్ ఫోగట్!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజర్లు వినేష్ ఫోగట్ పతకం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన నంబర్ వన్ సీడ్ యుయి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

New Update
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌.. క్వార్టర్ ఫైనల్‌లోకి వినేష్ ఫోగట్!

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజర్లు వినేష్ ఫోగట్ పతకం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన నంబర్ వన్ సీడ్ యుయి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. చివరి నిమిషంలో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది ఫోగట్.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు