భారీ గ్యాప్ తర్వాత సెట్స్ పైకి చియాన్ విక్రమ్ తనయుడి చిత్రం..
చియాన్ వక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మూడవ చిత్రం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.ఇప్పటికే ఆదిత్య వర్మ,మహాన్ సినిమాలో ధ్రువ్ మంచి నటనను కనబరిచాడు.మహాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ద్రువ్ త్వరలో ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
/rtv/media/media_files/2025/04/13/3VNaM9V9TBfBMfCdSV5e.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-21-1-jpg.webp)