Chhaava Movie Teaser : బాలీవుడ్ లో మరో బయోపిక్ రాబోతుంది. ఈ బయోపిక్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన సైతం ప్రధాన పాత్ర పోషించింది. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా పేరే ‘చావా’. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో మెప్పించనుంది.
పూర్తిగా చదవండి..Chhaava Teaser : గూస్ బంప్స్ తెప్పిస్తున్న రష్మిక కొత్త సినిమా ‘చావా’ టీజర్.. యుద్ధ వీరుడిగా బాలీవుడ్ హీరో
రష్మిక మందన, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. టీజర్లో వికీ కౌశల్ యుద్ధ వీరుడిగా అదరగొట్టారు. రష్మిక మందన కూడా తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు.
Translate this News: