Vicky Kaushal: ఇది కదా డెడికేషన్ అంటే.. శంభాజీ పాత్ర కోసం 80-105 కిలోలకు పెరిగిన హీరో!
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఛావా'. అయితే ఈ సినిమాలో విక్కీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్ర కోసం 25 కేజీలు పెరిగినట్లు తెలిపారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ ల కోసం నెలలు తరబడి శిక్షణ పొందినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.