డాక్టర్ వారసులు డాక్టర్లు, లాయర్ల వారసులు లాయర్లు, సినీ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కామనే. ఇప్పటికే చాలా మంది హీరోల వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో హీరో కుమారుడు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ సేతుపతి కుమారుడు!
నటుడు విజయ్ సేతుపతి కుమారుడు హీరోగా తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రానికి అనల్ అరుసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరికీ ఇదే మొదటి చిత్రం.బాలనటుడిగా సూర్య తండ్రి సినిమాల్లో నటించాడు.
Translate this News: