Vijay Sethupathi Clarity On Pushpa 2 Offer : కోలీవుడ్ (Kollywood) స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మహారాజ’ చిత్రం ఇటీవల విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాకి మంచి ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్ నిన్న హైదరాబాద్ (Hyderabad) లో థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రిపోర్టర్లు విజయ్ సేతుపతిని పలు ప్రశ్నలు అడగ్గా.. వాటికి ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Vijay Sethupathi : ‘పుష్ప 2’ ఆఫర్ రిజెక్ట్ చేశారా? విజయ్ సేతుపతి మాస్ ఆన్సర్!
నిన్న హైదరాబాద్ లో 'మహారాజ' మూవీ టీమ్ థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో విజయ్ సేతుపతి 'పుష్ప 2' ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు వచ్చిన వార్తలపై స్పందించారు. " నేను రిజెక్ట్ చేయలేదు. జీవితంలో అన్ని సార్లు నిజం చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పాలని" అన్నారు.
Translate this News: