Mohanlal: స్టార్ హీరో మోహన్‌లాల్‌పై (Mohanlal) క్యారెక్టర్ పై బాలీవుడ్ నటి నటి విద్యా బాలన్ (Vidya Balan) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వీరిద్దరి కలయికలో మలయాళం మూవీ 'చక్రం' తెరకెక్కిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా టైమ్ లో మోహన్ లాల్ నుంచి చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నట్లు చెప్పింది.
అది చూసి నేను స్ఫూర్తి పొందాను..
ఈ మేరకు విద్యా మాట్లాడుతూ.. మోహన్ గొప్ప నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. ‘చక్రం’ సినిమా సెట్‌లో ఆయన చేసిన పనులకు నేను ఆశ్చర్యపోయా. షూటింగ్ రెస్ట్ టైమ్ లో బుక్స్ చదవడం, ఇతరులతో మాట్లాడడం వంటివి చేస్తే పనిపై శ్రద్ధ పోతుందని భావించేవారు. దర్శకుడు షాట్‌కు ఎప్పుడు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆయనకు సినిమాపై ఉండే అంకితభావం చూసి నేను స్ఫూర్తి పొందాను. సినిమా బాగా రావాలని ఆయనపడే తపన నన్ను నిజంగా ప్రేరేపించిందని చెప్పింది.
ఇది కూడా చదవండి: Venkatesh: ముచ్చటగా మూడోసారి.. వెంకీ మామతో రావిపూడి కొత్త ప్రాజెక్ట్ ..!
అంతే కాదు అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్‌లో చిన్నచిన్న పనులు చేయడానికి కూడా వెనుకాడరు. కెమెరా ఫోకస్ ఎంతదూరం వస్తుందో అని కొలిచేందుకు టేప్ పట్టుకోవడంలోనూ సిబ్బందికి సాయం చేస్తారు. ఆ షూటింగ్‌లో ఆయన్ని చూసి విలువైన పాఠాలు నేర్చుకున్నానంటూ అంటూ పొగిడేసింది.
Vidya Balan: సెట్‌లో అలా చేస్తాడనుకోలేదు.. హీరోపై నటి షాకింగ్ కామెంట్స్!
స్టార్ హీరో మోహన్‌లాల్‌ను చూసి తాను గొప్ప విషయాలు నేర్చుకున్నానని నటి విద్యా బాలన్ చెబుతోంది. 'మోహన్ గొప్ప నటుడే కాదు మంచి వ్యక్తి. మలయాళ 'చక్రం' మూవీలో ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాపట్ల ఆయన తపన నన్ను ప్రేరేపించింది' అంటూ పొగిడేసింది.