పోషకాల గని స్వీట్ పొటాటో.. అలా తింటే ఏమౌతుందో తెలుసా!
స్వీట్ పొటాటో సూపర్ ఫుడ్. చిలగడదుంపను పోషకాల గని అని కూడా పిలుస్తారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు అందుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
/rtv/media/media_files/2024/10/31/3qoEgTOI5pYBlUpjCSgh.jpg)
/rtv/media/media_files/2024/10/21/SFxH8rp1JVUE39vpXMXp.jpg)
/rtv/media/media_files/tpoWDR4AF31BARW7mEq1.jpg)