High Blood Pressure:
ఆక్సిజన్ మైక్రోపార్టికల్స్..! ఇంజక్షన్ ధ్వారా ఆక్సిజన్ ను నేరుగా రక్తప్రవాహంలోకి పంపించే స్వల్పకాలిక చికిత్స ఇది. అంటే,ఊపిరి పీల్చకుండానే శరీరంలోకి ఆక్షిజన్ అందించే ప్రక్రియ. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య, వాయుమార్గంలో ఇబ్బందులు, శ్వాస తీసుకోలేని రోగులకు చికిత్స చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది.
ఊపిరితిత్తులు పని చేయనప్పుడు, ఈ ఆక్సిజన్ మైక్రోపార్టికల్స్ ఇంజక్షన్ ఇస్తే.. శరీరానికి తక్షణమే ఆక్సిజన్ అందిస్తుంది. అలాగే, ఈ ప్రక్రియ హృదయ స్పందన రేటు, రక్తపోటును మేనేజ్ చేసేందుకు సహాయపడుతుంది. కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఎక్కువ కాలంపాటు ఆక్సిజన్ ను కంటిన్యూ చేస్తుంది.
Also Read: Haryana: హర్యానాలో బీజేపీకి ఝలక్..కాంగ్రెస్ వైపు మొగ్గు