టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బయటకు వచ్చేసి. కొత్త బంధానికి శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్టులో ఇప్పుడు వరుణ్ అండ్ లావణ్య కూడా చేరిపోయారు. నవంబర్ 1 ఇటలీలో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
పూర్తిగా చదవండి..లావణ్య పెళ్లి చీర మీద ఏం రాసి ఉందో చూశారా..వరుణ్ అంటే అంత ఇష్టమా?
వరుణ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా వారి పెళ్లి చీర నిలిచింది. దాని మీద వరుణ్ లావ్ పేర్లతో పాటు ఇన్ఫినిటీ అనే అక్షరాలు ఉండడంతో వైరల్ గా మారింది.
Translate this News: