UPSC : ఈజీగా ప్రిలిమ్స్ పేపర్.. పెరగనున్న కటాఫ్.. అభ్యర్థుల్లో ఆందోళన దేశవ్యాప్తంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పేపర్ సులభంగా వచ్చిందని అభ్యర్థులు అభిప్రాయం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేపర్ ఈజీగా ఉండటంతో ఈసారి కటాఫ్ పెరగొచ్చని(80-95) ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. By V.J Reddy 17 Jun 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి UPSC Plans To Increase Prelims Cut Off Marks : దేశవ్యాప్తంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష (UPSC Prelims Exam) ప్రశాంతంగా ముగిసింది. పేపర్ సులభంగా వచ్చిందని అభ్యర్థులు అభిప్రాయం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ స్టడీస్, సీశాట్ పేపర్లు రెండింటిలో తికమక పెట్టకుండా ప్రశ్నలు సూటిగానే ఇచ్చారని నిపుణులు తెలిపారు. పేపర్ ఈజీగా ఉండటంతో ఈసారి కటాఫ్ పెరగొచ్చని(80-95) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది రెండు పేపర్లు టఫ్ ఉండటంతో కటాఫ్ 75గా నిర్ణయించారు. Also Read : ఆది నుంచి వివాదాలే.. NEET పరీక్ష తీరుతెన్నులివీ.. #upsc #upsc-prelims-exam #cut-off-marks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి