AI App: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో సంచలనం సృష్టించిన "PadhAI"
UPSC ప్రిలిమ్స్ పరీక్ష 2024లో, AI యాప్ "PadhAI" 200కి 170 మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ఇది మాత్రమే కాదు, "PadhAI" పేపర్‌ను కేవలం 7 నిమిషాల్లో పూర్తి చేసింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో సంచలనం సృష్టించిన "PadhAI"