UPSC: సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగింపు!

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగించినట్లు ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారికంగా ప్రకటించింది. 2024-2025కు సంబంధించి 10 నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఇవ్వనుండగా జులై 31 వరకు అప్లికేషన్ గడువు పొడగించినట్లు డైరెక్టర్ ఏ.నరసింహ రెడ్డి తెలిపారు.

New Update
UPSC: సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగింపు!

UPSC Free Coaching: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల గడువు పొడగించినట్లు ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్ అధికారికంగా ప్రకటించింది. 2024-2025కు సంబంధించి 10 నెలల పాటు ఫ్రీ కోచింగ్ ఇవ్వనుండగా.. జులై 31 వరకు అప్లికేషన్ గడువు పొడగించినట్లు స్టేట్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఏ.నరసింహ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇక హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రభుత్వ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆద్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్: https://studycircle.cgg.gov.in/TGSWCSATRegistration24.do

Also Read: బ్రిటన్ పార్లమెంట్‌లో భవద్గీతతో ప్రమాణం!

Advertisment
తాజా కథనాలు