IPL Teams: ఆక్షన్‌కు ముందు ఏ టీమ్‌లో ఏ ఆటగాళ్లు ఉన్నారు? ఫుల్‌ లిస్ట్ ఇదే!

ఐపీఎల్‌ ఆక్షన్‌కి టైమ్‌ దగ్గర పడడంతో ఏ టీమ్‌లో ఏ ఆటగాళ్లు ఉన్నరన్నదానిపై అందరిచూపు పడింది. ఆక్షన్‌కు ముందు వరకు ఏ టీమ్‌లో ఏ ప్లేయర్లు ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్‌ మొత్తాన్ని చదవండి. ఆర్టీవీ యాప్‌ యూజ్‌ చేస్తుంటే హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.

IPL Teams: ఆక్షన్‌కు ముందు ఏ టీమ్‌లో ఏ ఆటగాళ్లు ఉన్నారు? ఫుల్‌ లిస్ట్ ఇదే!
New Update

ఐపీఎల్‌ ఆక్షన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దుబాయ్‌ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ మినీ ఆక్షన్‌పై ఫ్యాన్స్‌ చూపు పడింది. ముఖ్యంగా వరల్డ్‌కప్‌ హీరోలు ఎందుకు అమ్ముడుపోతారో అన్నదానిపై ఆసక్తి నెలకొంది. వరల్డ్‌కప్‌ ఫైనల్ హీరో ట్రావిస్‌ హెడ్‌కు భారీ ధర పలికే అవకాశం ఉంది. ఐపీఎల్-2024 వేలంలో 333 మంది ఆటగాళ్లు ఉండగా, గరిష్టంగా 77 స్లాట్లను 10 ఫ్రాంచైజీలు భర్తీ చేయనున్నాయి. అందులో విదేశీ ఆటగాళ్లకు 30 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఏ జట్టులో ఏ ఆటగాళ్లు ఉన్నారో ఓ లుక్కేయండి.

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), దేవల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్ తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెహ్రెన్డార్ఫ్, రొమారియో షెపర్డ్.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), తుషార్ దేశ్పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజ్వర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరానా, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహీష్ తీక్షణ.

గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి.సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, ఆర్.సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: రిషబ్ పంత్, ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యశ్ ధూల్, ముఖేష్ కుమార్.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, దేవదత్ పడిక్కల్

రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మైర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జంపా, అవేశ్ ఖాన్ (20).

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు: అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మార్కో జాన్సన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టీ నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భండాగే, మయాంక్ డాగర్ (కెప్టెన్), వైశాఖ్ విజయ్ కుమార్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరూన్ గ్రీన్

పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్‌ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరన్, కగిసో రబాడ, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్ప్రీత్ భాటియా, విద్వత్ కావేరప్ప, శివమ్ సింగ్.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు: నితీశ్ రాణా, రింకు సింగ్, రహ్మనుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), జేసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

Also Read: ఐపీఎల్‌ హిస్టరీలో నెవర్‌ బిఫోర్‌.. సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మహిళా ఆక్షనీర్‌!

#cricket #ipl-auction-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe