షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!
ఐపీఎల్ మెగా వేలంలో షమీకి డిమాండ్ లేదన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కు మహ్మద్ షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'బాబాకి జయహో.. జ్ఞానం ఉంటే ఫ్యూచర్ కోసం దాచుకోండి.' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. షమీ పోస్ట్ వైరల్ అవుతోంది.